డ్రై ఫ్రూట్ చక్కర పొంగలి తయారుచేసుకోవడం ఎలా?

Wow Recipes,Indian Recipes,Quick Recipes,Homemade Recipes,Master Chef,Mango News,Mango News Telugu

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహించిన కొంచెం ఉప్పు-కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా బాస్మతి రైస్ తో “డ్రై ఫ్రూట్ చక్కర పొంగలి” స్వీట్ తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. చక్కర పొంగలి కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు, తయారీ పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇