సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, నవంబర్, డిసెంబర్ 2022లో 100 స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు

South Central Railway Extended the Run of 100 Special Trains during November December 2022, South Central Railway, South Central Railway Special Trains, 100 Special Trains during November December 2022, Mango News, Mango News Telugu, SCR Latest News And Updates, IRCTC, IRCTC Tourism , Indian Railway Catering and Tourism Corporation, South Central Railway, South Central Railway news And Live Updates

దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో 100 స్పెషల్ ట్రైన్స్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లు ఎక్కువగా ఉన్నాయి.

నవంబర్, డిసెంబర్ 2022లో 100 స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు: 

  • నవంబర్ 6 నుండి 27 వరకు – తిరుపతి – ఔరంగాబాద్ (సర్వీసులు- 4)
  • నవంబర్ 7 నుండి 28 వరకు – ఔరంగాబాద్ – తిరుపతి (సర్వీసులు- 4)
  • నవంబర్ 4 నుండి డిసెంబర్ 30 వరకు – తిరుపతి – అకోలా (సర్వీసులు- 9)
  • నవంబర్ 6 నుండి జనవరి 1, 2023 – అకోలా – తిరుపతి (సర్వీసులు- 9)
  • నవంబర్ 7 నుండి 28 వరకు – హైదరాబాద్ – తిరుపతి (సర్వీసులు- 4)
  • నవంబర్ 8 నుండి 29 వరకు – తిరుపతి – హైదరాబాద్ (సర్వీసులు- 4)
  • నవంబర్ 4 నుండి 25 వరకు – విజయవాడ – నాగర్‌సోల్ (సర్వీసులు- 4)
  • నవంబర్ 5 నుండి 26 వరకు – నాగర్‌సోల్ – విజయవాడ (సర్వీసులు- 4)
  • నవంబర్ 8 నుండి డిసెంబర్ 27 వరకు – కాజీపేట – తిరుపతి (సర్వీసులు- 8)
  • నవంబర్ 8 నుండి డిసెంబర్ 27 వరకు – తిరుపతి – కాజీపేట (సర్వీసులు- 8)
  • నవంబర్ 2 నుండి నవంబర్ 30 వరకు – కాకినాడ టౌన్ – లింగంపల్లి (సర్వీసులు- 13)
  • నవంబర్ 3 నుండి డిసెంబర్ 1 వరకు – లింగంపల్లి – కాకినాడ టౌన్ (సర్వీసులు- 13)
  • నవంబర్ 6 నుండి డిసెంబర్ 25 వరకు – మచిలీపట్నం – సికింద్రాబాద్ (సర్వీసులు- 8)
  • నవంబర్ 6 నుండి డిసెంబర్ 25 వరకు సికింద్రాబాద్ – మచిలీపట్నం (సర్వీసులు- 8).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + three =