అతిగా ఆలోచించడం వలన లాభం లేదు : యండమూరి వీరేంద్రనాథ్

How to Stop Overthinking?,Yandamoori Veerendranath Qu0026A,Personality Development,Motivation 2021,Simple Ways You Can Stop Yourself From Overthinking,Signs You're Overthinking And What To Do About It,How to Know When You're Overthinking,Is overthinking a mental illness?,How do I stop overthinking everything?,Is overthinking a personality?,How to Stop Overthinking Everything

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అతిగా ఆలోచించడం” అనే అంశంపై మాట్లాడారు. ఆలోచన అందరికి ఉంటుందని, అతిగా ఆలోచించడం తప్పు అయినప్పటికీ బయటపడడం కొంచెం కష్టం అని చెప్పారు. అయితే అతిగా ఆలోచించడానికి, లోతుగా ఆలోచించడానికి తేడా ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఎలాంటి ఆలోచన లేకుండా చేసే పనుల వలన వచ్చే కష్టనష్టాలేంటి? సహా ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇