ఇటీవల కాలంలో చాలా మందిని గ్యాస్ట్రిక్ సమస్య వేధిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కారం చూపించారు డాక్టర్ జనార్థన్ మూర్తి. ఇటీవల మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో Gastric సమస్యకు పరిష్కారాన్ని వెల్లడించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వీడియో కోసం కిందికి స్క్రోల్ చేయండిః