అమృతం సాంగ్‌ వెనుక ఉన్న అర్థం తెలుసా?

amruthamserial, Amrutham, SirivennelaSitaramaSastry, ManognaSuryadevara, title song of Amrutham, daily serial, entertainment, singer manogna,amrutham serial song,Amrutham Title Song Lyrics Meaning,Manogna Suryadevara Videos,trending videos, latest telugu funny videos, Mango News Telugu, Mango News
amruthamserial, Amrutham, SirivennelaSitaramaSastry, ManognaSuryadevara

90’స్ కిడ్స్‌కి ఫేవరేట్ సీరియల్ అమృతం.. ఈ జనరేషన్ పిల్లలకి ఆ సీరియల్ గురించి పెద్దగా తెలియదు కానీ.. అప్పట్లో పిల్లలు ఎప్పుడెప్పుడు ఆ సీరియల్ వస్తుందా? అని ఎదురు చూశేవారు. సీరియల్ పూర్తి అయ్యే వరకు టీవీలకు అతుక్కుపోయేవారు. ముఖ్యంగా ఆ సీరియల్ టైటిల్‌ సాంగ్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఆ సాంగ్‌లో ఎంతో అర్థం ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సాంగ్ అర్థాన్ని వివరిస్తూ యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర వీడియోను చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియోలను అప్లోడ్ చేశారు. మరెందుకు ఇంకా ఆలస్యం.. కిందవున్న లింక్‌ను క్లిక్ చేసి వీడియో చూసేయండి..

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =