ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు మనోజ్ఞ సూర్యదేవర. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజా వీడియోలో Bangkok ఎలా వెళ్లాలి?.. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై వివరణ ఇచ్చారు. మరి మీరు కూడా త్వరలో బ్యాంకాక్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇