అందరూ గోల్స్ పెట్టుకుంటారు. అది చేయాలి.. ఇది చేయాలి.. అది సాధించాలి.. ఆ స్థాయికి వెళ్లాలని రకరకాలుగా అందరూ గోల్స్ పెట్టుకుంటారు. అయితే చాలా మందికి గోల్స్ పెట్టుకోవడం తెలుసు కానీ.. ఆ గోల్‌ను ఎలా సాధించాలో తెలియదు. అందుకే చాలా మంది గోల్ పెట్టుకోవడం వద్దే ఆగిపోతుంటారు. తాజాగా ప్రముఖ సైకాలజిస్ట్ డా.బీవీ పట్టాభిరామ్ ‘Goal పెట్టుకోవడమే కాదు.. ఆ గోల్‌కు ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకోవాలి’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో చేసి తన యూట్యూభ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈవీడియోను పూర్తిగా చూడండి.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇