100 వేల సంవత్సరాల తరువాత మనిషి ఎలా ఉంటాడు?

Interesting Facts about How Humans Look Like After 100 Thousands of Years, Yuvaraj Infotainment, Dr. Lavanya, what humans will look like after 100 thousand years in telugu, 100 వేల సంవత్సరాల తర్వాత మనిషి ఇలా ఉంటాడు, How will human look in future, what will be the next human evolution, what will humans look like in 100 000 years, what did humans look like 100000 years ago, what did humans look like after 1000 years

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ‘100 వేల సంవత్సరాల తరువాత మనిషి ఎలా ఉంటాడు’ అనే అంశం గురించి వివరించారు. ప్రస్తుతం ఉన్న మనిషి ముఖానికి, కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన మనిషి ముఖ ఆకారానికి చాలా తేడాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఉన్నట్లు చిన్న సైజులో దంతాలు, దవడలు ఆ కాలంలో మానవుడికి ఉండేవే కావన్నారు. అదే విధంగా ఇప్పుడున్న మనిషి మరి కొన్ని వేల సంవత్సరాల తరువాత ఎలా కనిపిస్తాడు? అప్పుడు మానవుడి స్వరూపం ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఈ ఎపిసోడ్లో విశ్లేషించారు.

100 వేల సంవత్సరాల తరువాత మనిషి ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here