ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు మనోజ్ఞ సూర్యదేవర. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజా వీడియోలో పటాయలో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో వివరించారు. మరి మీరు కూడా త్వరలో పటాయ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇