బిజినెస్ మాగ్నెట్, ఇండస్ట్రియల్ డిజైనర్, ఇన్వెస్టర్ మరియు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. చరిత్రలోనే ఉత్తమ ఆవిష్కరణ కర్తల్లో ఒకరిగా నిలిచిన విధానం, అతిపెద్ద టెక్నాలజీ సంస్థగా ఆపిల్ ఎదుగుదలలో స్టీవ్ జాబ్స్ పోషించిన పాత్రను ఈ వీడియోలో వివరించారు. డిజిటల్ రెవల్యూషన్ పితామహుడిగా పిలవబడే స్టీవ్ జాబ్స్ భారీ ఆవిష్కరణలు మరియు డిజైన్లతో డిజిటల్ రంగంపై తనదైన ముద్ర వేశాడు. ప్రపంచంలోని కోట్లాది మంది యువకులకు స్టీవ్ ప్రేరణగా నిలిచాడు. దాదాపు 10 సంవత్సరాల పాటు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడిన స్టీవ్ జాబ్స్ October 5, 2011న ఈ లోకాన్ని వీడారు. స్టీవ్ జాబ్స్ గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.
స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]