సీరియల్ యాక్టర్ సంతోష్ తన S Flicks Entertainments అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన సెలబ్రిటీ విజన్ సెగ్మెంట్లో భాగంగా మిమిక్రీ ఆర్టీస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి బుల్లి తెర నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ లోహిత్ తో ఇంటర్వ్యూ చేశారు. కేసీఆర్ మూవీలో నటించిన లోహిత్ ఆ సినిమా విశేషాలను గురించి షేర్ చేసుకున్నారు. మీరు కూడా వారిద్దరు ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే కింది వీడియోను చూడండి.
Home స్పెషల్స్