రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారుచేసుకోవడం ఎలా?

chicken fried rice,sreemadhu kitchen,chicken fried rice recipe,chicken fried rice indian style,restaurant style chicken fried rice,chicken fried rice in telugu,how to make chicken fried rice,chicken recipes,telugu recipes,telugu vantalu,quick chicken fried rice recipe,fried rice with egg,how to prepare fried rice,easy chicken fried rice,making of chicken fried rice,leftover rice recipes,leftover rice recipes in telugu,leftover rice fried rice,fried rice

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ “చికెన్ ఫ్రైడ్ రైస్” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here