DIVYAVANI TV యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, ప్రత్యేక క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో” అనే అద్భుతమైన క్రిస్మస్ పాటను వీక్షించండి.
“లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో” వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇