‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. అయితే హెల్దీగా ఉండాలంటే ఎలాంటి ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి..డైట్ చేయాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికి రకరకాల ఉహాగానాలు ఉంటాయి. అయితే డైట్ గురించి ఉన్న అనుమానాల పై చక్కగా వివరణ ఇచ్చారు హెల్త్ అండ్ వెల్నేస్ కోచ్ డాక్టర్ జనార్దన్ మూర్తి. ఇటీవల మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో Fasting కు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.