యూట్యూబ్ లో అదరగొడుతున్న మరో పాపులర్ ఫోక్ సాంగ్.. మీరు వినేయండి..

new telangana folk songs o vadine dj song popular folk songs vishnu audios and videos,new telangana folk songs, o vadine dj song, popular folk songs, vishnu audios and videos,New Telangana Folk Songs, O Vadine DJ Song, Popular Folk Songs, Vishnu Audios And Videos, Telugu Folk Updates, Live Updates, Breaking News, Highlights, Headlines, Mango News, Mango News Telugu

యూట్యూట్ ఎన్నో భక్తి పాటలను, ఫోక్ సాంగ్స్ ని అందించిన విష్ణు ఆడియోస్ అండ్ వీడియోస్ (Vishnu Audios and Videos) ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే 7 వందలకు పైగా వీడియోలను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్. నిరంతరం ఏదో ఒక సాంగ్ ను అందిస్తూ వీక్షకులకు నిరంతరం ఆనందాన్ని అందిస్తోంది. అటు భక్తి పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ ని కూడా అందిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ తాజాగా ఓ వదినే పవర్ ఫుల్ ఫోక్ సాంగ్ ని అందించింది. మరి మీరు కూడా విష్ణు ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఈ పాటను వినాలనుకుంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.