కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

Importance Of Communication Skills BV Pattabhiram,Importance Of Communication Skills,Personality Development,Motivational Videos,Bv Pattabhiram,Bv Pattabhiram Latest Videos,Bv Pattabhiram,The Importance Of Communication Skills,Communication Skills,Communication,Effective Communication Skills,Improve Communication Skills,How To Improve Communication Skills,Personality Development,Bv Pattabhiram Videos,Personality Development Training,Personality Development Tips,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్స్ స్కిల్స్” అనే అంశం గురించి మాట్లాడారు. కమ్యూనికేషన్స్ శక్తివంతమైన ఆయుధమని, ఇది ఉన్న మనిషి అద్భుతాలు చేయగలడని అన్నారు. చదువులో కానీ, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి కానీ ఏ రంగంలో రాణించాలన్నా కూడా కమ్యూనికేషన్స్/మాట్లాడే తీరు అత్యంత అవసరమని చెప్పారు. కొంతమంది మాట్లాడితే ఎందుకు ఇష్టపడతారు?, మరికొందరు మాట్లాడితే వెంటనే ఎందుకు బోర్ కొడుతోంది సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fifteen =