ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. తాజాగా సరిపోదా శనివారం సినిమా విశేషాల గురించి చక్కగా వివరించారు. ఆ సినిమా ఎందుకు ప్రజాధారణ పొందింది. దర్శకుడు సినిమాను ఆశక్తికరంగా ఎలా తెరకెక్కించాడు అనే విషయాలను గురించి డీటెయిల్ గా చెప్పారు. మీరు కూడా సరిపోదా శనివారం సినిమా చూసినట్లయితే పరుచూరి గోపాలకృష్ణ గారి అనాలిసిస్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు సినిమా చూడనట్లయితే పరుచూరి గోపాలకృష్ణ అనాలసిస్ విన్నాక మీకు తప్పకుండా చూడాలి అనిపిస్తుంది. పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోను పూర్తిగా చూడండి.
Home స్పెషల్స్
- Advertisement -