ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. తాజాగా ఈ వీడియోలో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం తేనె మనసులు సినిమాపై విశ్లేషణ చేశారు. సినిమాను తీసిన విధానం, సినిమాలో ఉన్న కీలక అంశాలపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోను పూర్తిగా చూడండి.
Home స్పెషల్స్