ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో వాలెంటైన్స్ డే సందర్భంగా తన వైఫ్ నిత్య సక్సేనాతో కలిసి యాంకర్ రవి చేసిన “పిల్లా రా” కవర్ సాంగ్ ను వీక్షించి ఆనందించండి.
యాంకర్ రవి “పిల్లా రా” కవర్ సాంగ్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇