క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్ సినిమాలపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Crime u0026 Punishment Genre Movies,Lesson 71,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna About Faction Movies,Paruchuri Gopala Krishna About Maharshi,Paruchuri Gopala Krishna About Movie Reviews,Paruchuri Gopala Krishna About Shobhan Babu Movies,Paruchuri About Kalyan Ram Patas Movie,Paruchuri About Jr NTR,Paruchuri About Krishna,Paruchuri About Rajesh Khanna,Paruchuri About Balakrishna,Paruchuri About Rajinikanth,Paruchuri latest videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 71 వ పాఠంలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్ సినిమాలపై విశ్లేషణ చేశారు. తెలుగులో ఈ జోనర్ మొదటగా నటభూషణ్ శోభన్ బాబు నటించిన ఖైదీ బాబాయ్ సినిమాతో వచ్చిందన్నారు. అలాగే ఈ జోనర్ లో సంచలన విజయాలు సాధించిన పలు సినిమాల విశేషాలను ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =