గేమ్స్ అంటే అందరికి ఇష్టమే… పెద్దవాళ్లు కూడా వయస్సుతో సంబంధం లేకుండా గేమ్స్ ఆడుతుంటారు. ఒకప్పుడు గేమ్స్ ఆడడానికి నలుగురు మనుషులు, గ్రౌండ్, గేమ్‌కు సంబంధించిన వస్తువులు కావాల్సి వచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని గేమ్స్ వీడియో గేమ్స్ రూపంలో వచ్చేశాయి. ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకోవచ్చు. గేమింగ్ స్టూడియోస్ అనే యూట్యూభ్ ఛానెల్ ద్వారా.. ఆన్‌లైన్ గేమ్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తున్నారు. తాజా వీడియోలో Sameo iPlay+ Motion TV Video Game Console చూపించారు. మరి మీరు కూడా ఈ వీడియో చూడాలనుకుంటే కింద వున్న లింక్‌ను క్లిక్ చేయండి.
Home స్పెషల్స్