ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “వన్ ఛాన్స్ ప్లీజ్” లో భాగంగా గొప్ప టాలెంట్ కలిగిన ఫిజికల్లీ డిస్ఏబుల్డ్ మోడల్ సరితా ముసుకు ను పరిచయం చేశారు. తనకు పుట్టుకతోనే మాటలు రావని, మనం మాట్లాడేది వినిపించదని అయినా కూడా ఎదుటివారి లిప్ యాక్షన్ తో అర్ధం చేసుకుంటుందని చెప్పారు. ఏబీసీడీ అనే షోలో ఆమె ఫైనలిస్ట్ అని చెప్పారు. ఆమె గురించి పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి👇