మహాశివరాత్రి పర్వదినాన.. మహా లింగార్చన విశిష్టత..

గోరంట్ల శ్రీవాణి తన యూట్యూబ్ ఛానెల్ Srivani Gorantla’s Devotional Surgeలో డివోషనల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రాచుర్యం పొందారు.  దైవ కార్యాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఆయా దేవానుదేవతల ప్రాముఖ్యత, శుభకార్యాల విశిష్టతలను చాలా చక్కగా వివరిస్తూ వీడియోలు చేశారు శ్రీవాణి. తాజాగా దైవభక్తులకు అత్యంత ఇష్టమయిన మహాశివరాత్రి సందర్భంగా మహా లింగార్చన విశిష్టతను తెలియజేశారు. ఇదే కాకుండా మరెన్నో డివోషనల్ అంశాలపై వీడియోలు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీవాణి యూట్యూభ్ ఛానెల్‌లోకి వెళ్లి డివోషనల్ వీడియోలను చూసేయండి.