బద్ధకం పోవాలంటే ఇది ఒకటి పాటించండి – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains about How to Stop Being Lazy?, How to Stop Being Lazy?,Motivational Podcast By BV Pattabhiram,Personality Development Videos, bv pattabhiram latest videos,motivational videos,personality development,how to overcome laziness, how to stop being lazy,how to stop laziness,tips to overcome laziness,8 tips to overcome laziness, how to stop being lazy and procrastinating,the cure to laziness,life hacks to overcome laziness, how to avoid laziness,BV Pattabhiram,pattabhiram speech,bv pattabhiram videos, Mango News,Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “బద్ధకం పోవాలంటే ఏం చేయాలి?” అనే అంశం గురించి వివరించారు. బద్ధకమనేది ఒక వ్యాధి కానీ వ్యాధి అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువుగా మరణానికి దారితీస్తున్న కారణాల్లో వ్యాధులే కాకుండా బద్ధకం/పోస్ట్ ఫోన్ మెంట్ ఒకటని అన్నారు. సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా రేపు చేద్దాం, మాపు చేద్దాం అనే వ్యవహారశైలితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అని చెప్పారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =