యువత శక్తివంతంగా ఎదగడం ఎలా? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

Power Of Youth By BV Pattabhiram,#NationalYouthDay,Swami Vivekananda,personality development,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,national youth day specia,vivekananda life story,vivekananda stories,swami vivekananda stories,swami vivekananda inspirational stories,power of youth,youth power,swami vivekananda birthday,swami vivekanada quotes,swami vivekananda quotations,inspiring videos
భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద జన్మించిన జనవరి 12వ తేదీని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో స్వామి వివేకానంద యువతకు బోధించిన అనేక విషయాలను వివరించారు. ఆత్మ విశ్వాసం, దృఢసంకల్పం, ధైర్యంగా ముందడుగు వేయడం వంటి లక్షణాలతో జీవితంలో ఏదైనా సాధించవచ్చని చెప్పారు. స్వామి వివేకానందను ప్రేరణగా తీసుకుని ప్రతి వ్యక్తి అద్భుతాలు చేసి ఒక శక్తిగా మారాలని, ప్రపంచంలో పాత్రధారులుగా మిగలకుండా సూత్రధారులుగా ఎదగాలని బీవీ పట్టాభిరామ్ గారు అభిలాషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fifteen =