తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, కవి, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి తో నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో ఎన్నో గొప్ప, స్ఫ్రూర్తి నిచ్చే విషయాలను తెలుసుకోవచ్చు. తన సినీ ప్రయాణం, రచనలు, సక్సెస్, అనుభవాలు గురించి తనికెళ్ళ భరణి తెలియజేశారు.
నటుడు తనికెళ్ళ భరణి తో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
https://www.youtube.com/watch?v=vWj8ENqqHxA






































