అల్లు అర్జున్ సాంగ్ షూటింగ్ లొకేషన్ చూపించిన తెలుగు ట్రావెలర్!

Telugu Traveler Reveals Allu Arjun Song Shooting Spot in France

సోలో ఫీమేల్ ట్రావెలర్ వ్లాగర్ Karthi Kitess తన ఫ్రాన్స్ పర్యటనలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఆమె తన బకెట్ లిస్ట్‌లో ఉన్న డ్రీమ్ డెస్టినేషన్ అయిన Mont Saint-Michel ఐలాండ్‌ను సందర్శించారు.

2020లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమనా’ పాటను ఇక్కడే షూట్ చేశారని ఆమె తెలిపారు. పారిస్‌కు వచ్చినప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన ఈ UNESCO World Heritage Site చుట్టూ అప్పట్లో జైలు ఉండేదని, దీని నిర్మాణానికి 1000 ఏళ్లు పట్టిందని వ్లాగర్ వివరించారు . ఇదొక అద్భుతమైన, చారిత్రక ఐలాండ్ అని ఆమె అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here