జగదేక వీరుడు అతిలోక సుందరీ అసలు కథ..

మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘ జగదేక వీరుడు అతిలోక సుందరీ’ అనే సినిమా పై గురించి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింద వీడియోను పూర్తిగా చూడండి.