కథలు చెప్పడం ఒక కళ – డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

కథలు చెప్పడం ఒక కళ!,Incredible Benefits of storytelling with your Child,Ananta Lakshmi Videos,Dr. Ananta Lakshmi,stories,grand mother stories,story tellling,benefits of stories,grandmother telling story,grandmother stories,grandmother story benefits,children,telling stories to children,how to tell stories,how to tell stories to child,indian stories,uses of telling stories,ananta lakshmi videos,motivational videos,inspirational videos

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “కథలు చెప్పడం ఒక కళ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ముఖ్యంగా పిల్లలకు కథలు చెప్పడం మరీ గొప్ప కళ అని చెప్పారు. కథ అంటేనే చెప్పబడింది అని అర్థమన్నారు. ఇక ప్రయోజనాత్మకమైన కథలు చెప్పడం గొప్ప విషయమని తెలిపారు. ఈ అంశంపై ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here