RGV మనస్తత్వం తెలియాలంటే ఈ వీడియో తప్పక చూడండి

To Know RGVs Mentality You Must Watch This Video, RGVs Mentality, RGV Interview, Psy Talks RGV Interview, RGV Latest Interview, To Know RGV’s Mentality, You Must Watch This Video, ental Health, Psy Talks, Psychologist Vishesh Tips, Psychologist Vishesh Tips, Vishesh Tips, Psychologist Vishesh, Latest Psychologist Vishesh Videos, Vishesh Videos, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనస్తత్వం గురించి తెలిపారు. మరి ఆర్జీవి గురించి మీరు  తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.