మీ బద్దకాన్ని ఇలా వదిలేయండి!

వాయిదా వేసే అలవాటు మానాలంటే,How To Overcome Laziness u0026 Postponement In Life,YUVARAJ infotainment,how to overcome laziness,how to beat laziness,tips for laziness,how to stop postponing things,how to stop postponement,tips for successful life,walking tips,time management skills,motivational videos,telugu motivational videos,inspirational videos telugu,how to concentrate on studies,how to plan future career,how to achieve goals,how to overcome failures in life

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో బద్దకాన్ని, పనులు వాయిదా వేసే అలవాటును వదిలించుకోవడం ఎలా అంశాలపై విశ్లేషణ చేశారు. మంచి పనిలో ఫలితం దక్కాలంటే ప్రతి మనిషికి ఉండాల్సింది క్రమశిక్షణ అని, ఉండకూడనిది బద్ధకం, వాయిదా వేయడం అని చెప్పారు. జీవితంలో ఎవరికైనా ఉండే అతిపెద్ద శత్రువు వాయిదా వేసే అలవాటేనని, గమ్యాన్ని చేరుకోడాన్ని, జీవిత లక్ష్యాన్ని దూరం చేస్తుందని చెప్పారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =