Vijayas Harivillu యూట్యూబ్ ఛానల్ లక్ష సబ్‌స్క్రైబర్‌ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వారికి యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అందింది. ఈ ప్రయాణంలో తాము పడిన కష్టాలు, ఆనందాలను ఛానల్ నిర్వాహకురాలు విజయ, ఆమె భర్త రాజు గారు పంచుకున్నారు.
యూట్యూబ్ ప్రారంభించినప్పుడు Thumbnail అంటే కూడా తెలియదు, జీరో నాలెడ్జ్ అని విజయ తెలిపారు, తమ వీడియోలు చూసి పెద్ద పారిశ్రామికవేత్తలు (శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు) ప్రశంసించడం తమకు హీరో లెవెల్ అనుభూతిని ఇచ్చిందని రాజు గారు ఆనందం వ్యక్తం చేశారు .ఈ విజయం కోసం సహకరించిన ప్రేక్షకులకు, యూట్యూబ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.






































