ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన డైట్ సీక్రెట్స్, తన రోజువారీ భోజన ప్రణాళిక గురించి అలీ రెజా వివరించారు. అలీ రెజా యొక్క డైట్ షీట్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
నటుడు అలీ రెజా మీల్ ప్లాన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇