ఫిష్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఇదే…

How to Make Perfect Tasty Boneless Fish Biryani Recipe,fish dum biryani,boneless fish biryani,fish biryani,fish biryani in telugu,fish biryani recipe,how to make fish biryani,how to make fish biryani in telugu,how to make fish biryani indian style,hyderabadi fish dum biryani recipe,sreemadhu kitchen,telugu vantalu,fish dum biriyani in telugu,spicy fish biryani,fish biryani telugu lo

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇంట్లోనే “ఫిష్ దమ్ బిర్యానీ” రెసిపీలు తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. ఫిష్ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 16 =