ప్రతి మనిషికీ ఓ బ్రాండ్ ఇమేజ్

What Is A Brand And How To Build A Strong Brand Image, Brand Image, Dr. Lavanya, What Is A Brand, How To Build A Strong Brand Image, Yuvaraj Infotainment, Strong Brand Image, Yuvaraj Infotainment, Yuvaraj Infotainment Videos, Latest Yuvaraj Infotainment Videos, Yuvaraj Infotainment Unknown Facts, Hidden Facts, Unknown Facts, Yuvaraj Infotainment Short Videos, Mango News, Mango News Telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో బ్రాండ్ వాల్యూ పై వివరించారు. ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఓ బ్రాండు వాల్యూ ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు ఈ బ్రాండ్ వాల్యూతోనే వస్తువులకు మార్కెట్లో డిమాండ్, మనుష్యులకు విలువ ఉంటుందని తెలిపారు. అనే విషయాలను ఈ ఎపిసోడ్లో చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.