ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “సేఫ్టీ మేనేజ్ మెంట్” అనే అంశం గురించి వివరించారు. మన భద్రత గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పని చేస్తున్న సంస్థలో భద్రతను ఎలా అమలు చేయాలి వంటి విషయాలను వివరించారు.సేఫ్టీ మేనేజ్ మెంట్ కు సంబంధించి తన అనుభవాలతో పాటుగా, భద్రత విషయంలో పాటించాల్సిన పలు రకాల రక్షణ చర్యలను ఈ ఎపిసోడ్లో బీవీ పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]