ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో..’భగినీ హస్త భోజనం అంటే ఏంటి? అనే అంశం గురించి వివరిస్తున్నారు. భగినీ హస్త భోజనం సమయంలో పాటించవలసిన పద్ధతుల గురించి పూర్తి వివరణ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింది వీడియోను పూర్తిగా చూడండి.
Home స్పెషల్స్