అలియా భట్ గంగూబాయి కతియావాడి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Alia Bhatt's Gangubai Kathiawadi Movie,Paruchuri Gopala Krishna Talks About Alia Bhatt'S Gangubai Kathiawadi Movie,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna Youtube Channel,Gangubai Kathiawadi,Gangubai,Alia Bhatt,Ajay Devgan,Alia Bhatt Gangubai,Sanjay Leela Bhansali,Gangubai Kathiawadi Movie Review,Gangubai Kathiawadi Movie Screenplay,Screenplay,Paruchuri Latest Video,Paruchuri New Video,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Movie Reviews,Mango News,Mango News Telugu

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్, అజయ్ దేవగన్, శంతను మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ చిత్రం కొంత గంగూబాయి కొఠేవాలిగా ప్రసిద్ధి చెందిన గంగా జగ్జీవందాస్ కతియావాడి యొక్క నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, అలియా భట్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు ప్రతిభ సహా సినిమా విజయవంతమయ్యేందుకు దోహదం చేసిన పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =