శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఇంటెలిజెన్స్ మరియు నాలెడ్జ్ మధ్య తేడా” గురించి వివరించారు. నాలెడ్జ్ అంటే ఈ రోజు మనకేమి గుర్తుందో అదేనని అన్నారు. నాలెడ్జ్ పెరిగితే పాండిత్యం అంటారని చెప్పారు. ఇక మనకున్న నాలెడ్జ్ ను ఏదైనా సమస్య వచ్చినపుడు ఎలా ఉపయోగించుకుంటావు అని నిర్దేశించే దాన్నే తెలివి అంటారని పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇