పిల్లలకు పెద్దలు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

A Gift Elders Can Give To Their Kids Yandamoori Veerendranath, Yandamoori Veerendranath, A Gift Elders Can Give To Their Kids, Latest Motivational Videos 2022, Yandamoori Veerendranath, personality development, yandamoori veerendranath about wife and husband, yandamoori veerendranath about child mentality, yandamoori veerendranath child psychology, wife and husband fight, wife and husband relationship, child psychology, yandamoori latest videos, yandamuri latest videos, yandamoori, yandamoori veerendranath latest videos, yandamoori veerendranath videos, Mango News, Msngo News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలకు పెద్దలు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏంటి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. పిల్లలు ముందు పెద్దలు ఎప్పుడూ గొడవపడడం, దెబ్బలాడుకోకపోవడమే వారికిచ్చే గొప్ప బహుమతి అని చెప్పారు. భార్యని కొట్టడం, తల్లిని కొట్టే కొడుకులు, ఇతర చేష్టలతో పిల్లల్లో కూడా విపరీతధోరణిలు ఏర్పడేలా పెద్దలు చేస్తున్నారన్నారు. పిల్లల్లో ఒ.డీ.డీ సహా ఈ అంశంపై మరింత వివరణను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 11 =