మిమ్మల్ని మీ జూనియర్స్ డామినేట్ చేస్తున్నారా? – డా.బీవీ పట్టాభిరామ్

What To Do If Juniors Are Dominating At Workplace?,Best Leadership Qualities,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,personality development,how to behave in office,how to overcome problems at office,problems with colleagues,how to control our colleagues,bv pattabhiram lessons,juniors dominating at work place,how to get habituated to office staff,how to live in a corporate environment,improve leadership qualities

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కార్యాలయాలు/సంస్థల్లో “నాయకత్వ లక్షణాలు” అనే అంశం గురించి వివరించారు. సంస్థలో కొత్తగా చేరిన వారు సీనియర్లను డామినేట్ చేస్తున్నారు, ఎలా స్పందించాలి? సరిదిద్దుకోవాల్సిన లోపాలేంటి? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎవరూ కూడా మన అనుమతి లేకుండా మనల్ని ఇబ్బందిపెట్టలేరని చెప్పారు. కొత్తకోణంలో పనిచేయడం, అసూయపడడం మానేయడం వంటి లక్షణాలతో ఎలా ముందుకెళ్లాలనే విషయాలను బీవీ పట్టాభిరామ్ తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =