విజయానికి ఆరు మెట్లు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori About How To SUCCEED in Life?, Inspirational Videos, Yandamoori Veerendranath, Yandamoori Veerendranath About How to Succeed in Life, Yandamoori Veerendranath About Success in Life, Yandamoori Veerendranath About Steps for Success, Yandamoori About How to Reach SUCCEED in Life, Yandamoori Veerendranath About Success Steps in Life, Yandamoori Veerendranath Videos, Yandamoori Veerendranath Latest Videos, Yandamoori Veerendranath New Videos

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘విజయానికి ఆరు మెట్లు’ అనే అంశంపై మాట్లాడారు. విజయానికి ఐదు మెట్లు రాసిన తరువాత అసలు విజయం అంటే ఏంటి? విజయాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే అంశాలకు భగవద్గీతను ఆపాదిస్తూ విజయానికి ఆరు మెట్లు రాసిన విధానాన్ని ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు. గెలుపు అంటే ఏంటి? వచ్చిన గెలుపును నిలుపుకోవడానికి దాటాల్సిన కారణాలు, లోపాలపై శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ఆసక్తికరంగా వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]