యండమూరితో పట్టాభిరామ్…

yandamuri veerendranath, yandamuri veerendranath interview, yandamoori veerendranath, yandamuri veerendranath exclusive interview, yandamuri veerendranath latest interview, yandamoori b v pattabhiram interview, dr. b v pattabhiram latest interview, bv pattabhiram videos, bv pattabhiram, bv pattabhiram speeches, dr bv pattabhiram exclusive interview, pattabhiram interview, Yandamoori Veerendranath BV Pattabhiram diwali interview, Yandamoori Veerendranath pattabiram interview

పట్టాభి రామబాణం పేరుతో శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ తన ఛానెల్ లో అందిస్తున్న ఎపిసోడ్స్ సంఖ్య 175 కు చేరింది. అలాగే యండమూరి అంతర్ముఖం పేరుతో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న ఎపిసోడ్స్ సంఖ్య 75 కు చేరింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మ్యాంగో న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వారు తమ జీవితానుభవాలను పంచుకున్నారు. తమ తమ రంగాల్లో వారి ప్రయాణం ఎలా కొనసాగింది, వారిద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, ఒకరికొకరు ఎలా సహాయపడ్డారు, అంతే కాకుండా యువత ఎదుగుదలకు తమ అనుభవాలతో కూడిన సలహాలు, సూచనలతో ఎలా దిశానిర్దేశం చేశారనే విషయాలను ఈ వీడియోలో చూడండి.

పూర్తి ఇంటర్వ్యూ కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]