Tag: Andhra Pradesh
చంద్రబాబు నూతన సంవత్సరం బహుమతి: ఎన్డీఏ నేతలకు నామినేటెడ్ జాబితా సిద్ధం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు నూతన సంవత్సర కానుకగా పెద్ద మొత్తంలో నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించనున్నట్టు సమాచారం. బీజేపీ, జనసేన నుంచి చంద్రబాబుకు...
ప్రభావవంతమైన మహిళగా నారా భువనేశ్వరి..!
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందన్న విషయంలో మరోసారి గుర్తు తెచ్చుకునేలా చేశారు .. నారా భువనేశ్వరి. తన భర్త చంద్రబాబు కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటానికి 2024లో...
భవానీ దీక్షా విరమణల్లో క్యూఆర్ కోడ్ అద్భుత ఫలితాలు..!
సాధారణంగా మేళాలలో, పెద్ద పెద్ద పండుగలలో,తిరునాళ్లలో, స్వామి మాల.. భవానీ మాల దీక్షా విరమణ వంటి సమయాలలో చిన్నపిల్లలు తప్పిపోతుంటారు. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా చాలా...
AP: రామాయపట్నంలో భారీ ప్రాజెక్టు.. బీపీసీఎల్ రూ.95,000 కోట్ల పెట్టుబడి!
ఏపీకి భారీ పెట్టుబడి రాబోతోంది. బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) రామాయపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు మొత్తం రూ.95,000 కోట్ల పెట్టుబడితో దశల...
బిజీబిజీగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన సీఎం..అనంతరం ఎన్డీఏ నేతల సమావేశంలో సైతం పాల్గొంటున్నారు....
ఏపీలో ఆల్కహాల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
ఆల్కహాల్ లవర్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. తాజాగా ఏపీలో అందుబాటులో ఉన్న దాదాపు 11 మద్యం తయారీ కంపెనీలు తమ బేసిక్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో కొన్ని...
వైసీపీకి గుడ్‌బై: జగన్‌పై అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) గుడ్‌బై చెబుతూ, పార్టీ నేత జగన్‌పై కీలక విమర్శలు చేశారు. ‘‘జనాలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేతల బాధ్యత. పార్టీ ప్రజాస్వామ్య...
గన్నవరంలో చిరుత కలకలం: అడవి పందికోసం వేసిన ఉచ్చులో చిక్కుకున్న వన్యమృగం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఉచ్చును ఏర్పాటు...
ఏపీలో మరో రెండు రోజుల పాటు వానలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా సమీపం నుంచి ఉత్తర దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని...
ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. మరోసారి హెచ్చరించిన వాతావరణ శాఖ
ఏపీని ఈ ఏడాది అల్పపీడనాలు, తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటిగా తుఫాన్లు వెంటాడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారానికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉన్నట్లు...














































