Tag: Jagananna Vidya Deevena Latest Update
జగనన్న విద్యాదీవెన: డిసెంబర్ 30 వరకు రెన్యువల్స్ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన” పేరుతో ఓ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా...



































