Tag: Jammu-Kashmir Vehicle Carrying ITBP Jawans Falls into Gorge at Pahalgam
జమ్ము-కశ్మీర్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం, ఆరుగురు ఐటీబీపీ జవాన్లు దుర్మరణం
జమ్ము కశ్మీర్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందితో ప్రయాణిస్తున్న వాహనం ఒకటి ప్రమాదానికి గురైంది. పహాల్గాం వద్ద బస్సు అదుపుతప్పి పైనుంచి లోయలో పడిపోయింది....




































