Tag: Jana Sena- TDP 1st list
తొలి జాబితాతో తారుమారయిన నేతల ఆశలు
టీడీపీ, జనసేన కూటమి తొలి ఉమ్మడి జాబితా రిలీజయిన తర్వాత రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పోటీ చేయబోయే మూడు లోక్ సభ స్థానాల్లో అనకాపల్లి నియోజకవర్గం కూడా ఉందనే వార్తలు...


































