Tag: Janasena Chief Pawan Kalyan will held Janavani Program on August 21st at Tirupati
ఆగస్టు 21న తిరుపతిలో జనవాణి కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 21, ఆదివారం నాడు తిరుపతిలో “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రజా సమస్యలను...



































