Tag: President of Movie Artist Association
‘మా’ తాత్కాలిక అధ్యక్షుడిగా నటుడు బెనర్జీ నియామకం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా మార్చ్ 4, బుధవారం నాడు ప్రముఖ నటుడు బెనర్జీ నియమితులయ్యారు. ప్రస్తుతం 'మా' అధ్యక్షుడైన సీనియర్ నటుడు నరేశ్ 41 రోజులపాటు సెలవు పెట్టిన...



































