Tag: TDP Released Manifesto For Municipal Elections
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: 10 వాగ్ధానాలతో మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శుక్రవారం నాడు మున్సిపల్ ఎన్నికలకు...



































